: ముగిసిన లోక్ సభ సమావేశాలు.. నిరవధిక వాయిదా


ఈ నెల 10వరకూ లోక్ సభ సమావేశాలను నిర్వహిస్తామన్న కేంద్ర సర్కారు రెండు రోజుల ముందుగానే సెలవు చెప్పింది. ప్రధాని, న్యాయమంత్రి, రైల్వే మంత్రి రాజీనామాలకు పట్టుబడుతూ రెండు రోజులుగా ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకుంటుండడంతో ప్రభుత్వం వాయిదాకు సిఫారసు చేసింది. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను నిరవధిక వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News