: బెట్టింగ్ బాబుల అరెస్ట్ 08-05-2013 Wed 12:17 | ఐపిఎల్ మ్యాచులపై బెట్టింగ్ నిర్వహిస్తున్న క్రికెట్ బుకీలు నలుగురిని అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.72లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.