కొండచిలువ, నాగుపాము ఫైట్.. రెండూ గెలవలేదు!
- బలమైన పాముగా కొండచిలువకు పేరు
- విషసర్పంగా నాగుపాముకు పేరు
- ఆగ్నేయాసియాలో తలపడ్డ కొండచిలువ, నాగుపాము
ఈ ఫైట్ ఎక్కడ జరిగిందన్నది సరిగ్గా తెలియనప్పటికీ, ఆసియాలోనే జరిగి ఉంటుందని నిపుణుల అంచనా. కాగా, దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఆగ్నేయాసియాలో చోటు చేసుకొని ఉండొచ్చని ఫ్లోరిడా మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీకి చెందిన కోలెమన్ షీహీ, నేషనల్ జియోగ్రఫీకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.