ఎడమ చేతితో ఆహారం తీసుకునేవారంతా రాక్షసులు!: సంచలన ఫత్వా జారీ చేసిన ముస్లిం సంస్థ
- టర్కీలో ఆహారం తినే విధానంపై ఫత్వా జారీ
- కుడి చేతితోనే ఆహారం తీసుకోవాలి
- ఎడమచేతితో తినడాన్ని మహమ్మద్ ప్రవక్త కూడా వ్యతిరేకించారు
ఎడమచేతితో తినడాన్ని మహమ్మద్ ప్రవక్త కూడా మంచిగా పరిగణించలేదని, ఆ అలవాటును తీవ్రంగా పరిగణించేవారని ఆ సంస్థ స్పష్టం చేసింది. మహమ్మద్ ప్రవక్త ఆదేశాలను, సలహాలను ప్రతి ఒక్కరు పాటించాలని ఆ అధికారిక ఫత్వాలో పేర్కొంది.