: మెజారిటీకి చేరువలో కాంగ్రెస్


కర్ణాటకలో కాంగ్రెస్ అధికారానికి చేరువలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 113 స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 15 స్థానాలలో గెలుపు సాధించింది. ఇంకా 96 స్థానాలలో మెజారిటీలో ఉంది. జేడీఎస్ 2 స్థానాలలో గెలిచి 42 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 2 స్థానాలలో గెలిచి 38 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కర్ణాటక జనతా పార్టీ 10 స్థానాలలో, ఇతరులు 17 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News