: రాష్ట్రానికి వర్ష 'సూచన'


భానుడి విశ్వరూపంతో భీతిల్లిపోయిన రాష్ట్ర ప్రజలకు శుభవార్త. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కారణంగా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News