కల్యాణ్ కృష్ణ నాలుగో సినిమా నాగార్జునతోనే!
- రవితేజతో కల్యాణ్ కృష్ణ
- టైటిల్ గా 'నేల టికెట్' ఖరారు
- ఆ తరువాత సినిమా నాగ్ తో
తనతో కమిట్ మెంట్ ఉండగా రవితేజతో సినిమాను కల్యాణ్ కృష్ణ ఎనౌన్స్ చేయడం నాగార్జునను కాస్త ఇబ్బంది పెట్టిందట. అది గ్రహించిన కల్యాణ్ కృష్ణ .. నాగార్జునను కలుసుకుని ఆయనను కూల్ చేశాడట. తన నాల్గొవ సినిమాను నాగ్ తో చేస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసుకుని వచ్చాడట. ఇక రవితేజతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి కల్యాణ్ కృష్ణ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి 'నేల టికెట్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు.