: నేటి మ్యాచ్ కు షారూక్ దూరం


ఐపిఎల్ లో భాగంగా ముంబైలోని వాంకడే స్టేడియంలో నేడు జరగనున్న తన జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కు దూరంగా ఉండాలని షారూక్ నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ తనపై నిషేధం విధించినందున వివాదాలకు ఆజ్యం పోయరాదనే యోచనతో షారూక్ మ్యాచ్ కు హాజరు కాకూడదని అనుకుంటున్నారని సన్నిహితుల సమాచారం.

  • Loading...

More Telugu News