ఇక కడప రెడ్ల నిజాలు చెబుతా: రాంగోపాల్ వర్మ
- కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రాంగోపాల్ వర్మ
- 'కడప' పేరిట వెబ్ సిరీస్
- ఫ్యాక్షన్ రాజకీయాల గురించి చెబుతా
- రక్తపుటేరులను చూపిస్తానంటున్న వర్మ
అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలుగు అభిమానుల కోసం ఈ సిరీస్ ను 'కడప' పేరిట ఫ్యాక్షన్ రాజకీయాలపై తయారు చేస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ రీజియన్ లో పారిన రక్తపుటేరులు తన సిరీస్ లో చూపిస్తానని, అధికారం కోసం జరిగే హింస ప్రధానంగా సాగుతుందని చెప్పాడు.