మొహాలీ: నాల్గో వికెట్ కోల్పోయిన లంక జట్టు..డిక్ వెలా క్యాచ్ అవుట్

  • చాహల్ బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ కు క్యాచ్ 
  • మొత్తం ఇరవై బంతులు ఆడి 22 పరుగులు చేసిన డిక్ వెలా
  • నాలుగు వికెట్లు కోల్పోయిన లంకజట్టు

మొహాలీ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో శ్రీలంక జట్టు నాల్గో వికెట్ కోల్పోయింది. చాహల్ వేసిన బంతిని కొట్టిన డిక్ వెలా (22)..వాషింగ్టన్ సుందర్ కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. మొత్తం 20 బంతులు ఆడిన డిక్ వెలా 22 పరుగులు చేశాడు. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు వెంటవెంటనే వికెట్లను కోల్పోతోంది. 25 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోర్: 124/4

  • Loading...

More Telugu News