శ్రీలంక: మరో వికెట్ కోల్పోయిన లంక జట్టు!
- 6.1 ఓవర్ లో రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
- డక్కవుటైన తిరుమన్నే
- భువీ ఖాతాలో తొలి వికెట్
శ్రీలంక జట్టు మరో వికెట్ కోల్పోయింది. తిరుమన్నే డక్కవుటయ్యాడు. 6.1 ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని కొట్టిన తిరుమన్నే పెవిలియన్ చేరాడు. స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది. తరంగా, మ్యాథ్యూస్ క్రీజ్ లో ఉన్నారు. తరంగా తన దైన శైలిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే 3 ఫోర్లు బాదిన తరంగా 15 పరుగులు చేశాడు. శ్రీలంక జట్టు స్కోర్: 7 ఓవర్లు ముగిసే సరికి 19/2