‘పోలవరం’: ‘పోలవరం’పై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి: బీజేపీ నేత సోము వీర్రాజు

  • బీజేపీని బద్నాం చేయాలనుకోవడం సబబు కాదు
  • సాంకేతిక లోపాల వల్లే ఈ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేశారు
  • మీడియాతో సోము వీర్రాజు

‘పోలవరం’పై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు విషయంలో బీజేపీని బద్నాం చేయాలనుకోవడం సబబు కాదని అన్నారు. సాంకేతిక లోపాల వల్లే ఈ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేయడం జరిగిందని, ‘పోలవరం’ను పూర్తి చేసి తీరుతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News