ప్రముఖ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఏసియా ప్రత్యేక ఆఫర్లు!
- ఎయిర్ ఏసియా ఎంపిక చేసిన రూట్లలో 40 శాతం తగ్గింపు ధరకే టిక్కెట్లు
- ఇండిగో విమానాల్లో ఎంపిక చేసిన రూట్లలో ప్రారంభ ధర రూ.1,112
- విశాఖపట్టణం నుంచి హైదరాబాద్కు ధర రూ.1,259
అలాగే ఇండిగో విమానాల్లో ఎంపిక చేసిన రూట్లలో టికెట్ ప్రారంభ ధరను రూ.1,112కే అందుకోవచ్చు.
ఇండిగో ఆఫర్ వివరాలు..
- జమ్ము-శ్రీనగర్ టికెట్ ధర రూ.1,112
- కోయంబత్తూరు- చెన్నై ప్రారంభ ధర రూ.1,195
- విశాఖపట్టణం-హైదరాబాద్ ధర రూ.1,259
- పాట్నా-కోల్కతా ధర రూ.1,264
- బెంగళూరు-చెన్నై రూ.1,285