ఇవాంకాకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని కోరుతున్న స్టాండప్ కమెడియన్... వీడియో చూడండి
- ఇవాంకా రాకతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని సెటైర్
- ఆరు నెలలకు ఒకసారి రావాలని కోరిన స్టాండప్ కమెడియన్ రాజశేఖర్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఇంకా ఇవాంకా వయసు గురించి, ఆమె వృత్తి గురించి, హైదరాబాద్ పరిస్థితి గురించి కొన్ని జోకులు వేస్తూ ఓ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇవాంకా రాకతో సిటీలో వచ్చిన మార్పు 'శివాజీ' సినిమాలో రజనీకాంత్ నడుస్తుంటే ఆ వెనకాలే రోడ్డు పడుతూ రావడాన్ని గుర్తుచేసిందని రాజశేఖర్ వేసిన జోక్ ఈ వీడియోకి హైలైట్.