రషీద్ వేసిన బంతికి వికెట్ ముక్కలైంది!
- చిట్టగాంగ్ వేదికగా బీపీఎల్ మ్యాచ్
- రషీద్ ఖాన్ వేసిన గుగ్లీని అర్ధం చేసుకోవడంలో తడబడిన మునవీర
- నేరుగా మిడ్ వికెట్ ను ముక్కలు చేసిన బంతి
దీంతో బంతి నేరుగా మిడ్ వికెట్ ను తాకింది. రషీద్ వేసిన బంతి వేగానికి వికెట్ ముక్కలైపోయింది. పేసర్ బౌలింగ్ లో వికెట్ ముక్కలు కావడం అన్నది పెద్ద ఆశ్చర్యకరం కాదు కానీ, స్పిన్నర్ విసిరిన బంతి వికెట్ ను ముక్కలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కాగా, రషీద్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.