వల్లభనేని: సనత్ నగర్లో టీఆర్ఎస్ నాయకుడు వల్లభనేని శ్రీనివాసరావు దారుణ హత్య

  • హైదరాబాద్ సనత్ నగర్ లో సంఘటన
  • తలపై బండరాళ్లతో కొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
  • స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు

టీఆర్ఎస్ నాయకుడు వల్లభనేని శ్రీనివాసరావు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాసరావు తలపై బండరాళ్లతో కొట్టి హత్య చేసిన సంఘటన హైదరాబాద్ లోని సనత్ నగర్ బస్టాండ్ లో జరిగింది. ఈరోజు తెల్లవారుజామున మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News