జగన్: జగన్ సవాల్ కు మేము స్పందించాల్సిన అవసరం లేదు: మంత్రి యనమల

  • జగన్ సవాల్ కు స్పందించి మా స్థాయి తగ్గించుకోలేం
  • జగన్ అవినీతిపై పేపర్లలో రాయించాల్సిన అవసరం మాకు లేదు
  • అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయాలనే వైసీపీ నిర్ణయం సబబు కాదు: యనమల

చంద్రబాబుకు జగన్ సవాల్ విసిరిన విషయమై మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. జగన్ సవాల్ కు తాము స్పందించాల్సిన అవసరం లేదని, ఆయన సవాల్ కు స్పందించి తమ స్థాయిని తగ్గించుకోలేమని అన్నారు. జగన్ అవినీతిపై పేపర్లలో రాయించాల్సిన అవసరం తమకు లేదని, ఆయన అవినీతిపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయాలనే వైసీపీ నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. 

  • Loading...

More Telugu News