నాగచైతన్య: నాగచైతన్యతో సమంతకు పెళ్లయిన తర్వాత అదొక్కటే మార్పు!: నాగార్జున

  • పెళ్లికి ముందు ‘నాగ్ సార్’ అనేది
  • పెళ్లయిన తర్వాత ‘మామ’ అంటోంది
  • ఓ ఇంటర్వ్యూలో నాగార్జున

రామ్ గోపాల్ వర్మ- నాగార్జున కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ నెల 20న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ, ఈ సినిమా గురించి, సమంత గురించి ముచ్చటించారు.

'నాగచైతన్యతో సమంతకు వివాహం అయిన తర్వాత పెద్దగా మార్పులేమీ జరగలేదు. పెళ్లికి ముందు నుంచి ఆమె మా కుటుంబంలో సభ్యురాలే'నని అన్నారు. సమంతకు పెళ్లి కాకముందు తనను ‘నాగ్ సార్’ అనేదని, పెళ్లయిన తర్వాత ‘మామ’ అంటోందని చెప్పి నాగార్జున నవ్వులు చిందించారు.

  • Loading...

More Telugu News