: హవాలా ఆరోపణలపై స్పందించిన మంత్రి శైలజానాథ్


కోబ్రాపోస్ట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో తన పేరు వెల్లడి కావడం పట్ల మంత్రి శైలజానాథ్ స్పందించారు. హవాలా ఆరోపణలను ఖండించారు. తిరుపతిలో ఉన్న తన స్నేహితుడు డా.హరిప్రసాద్ కు తాను మాటసాయం మాత్రమే చేశానని మంత్రి వివరణ ఇచ్చారు. ప్రసాద్ తన ఆస్తులను కుదువ పెడుతున్నానని చెప్పడంతో తాను హామీగా నిలిచానని శైలజానాథ్ చెప్పారు. ఈ వ్యవహారానికి మనీలాండరింగ్ అంటూ పెద్దపేరు పెట్టవద్దని సూచించారు.

  • Loading...

More Telugu News