మంత్రి పదవిని చేపడతా: ఎర్రబెల్లి దయాకర్ రావు
- పాలకుర్తి నుంచి వేరే నియోజకవర్గానికి వెళుతున్నానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు
- నేను ఇక్కడే పోటీ చేస్తా... ఇక్కడే గెలుస్తా
- పాలకుర్తి ప్రజల రుణం తీర్చుకుంటున్నా
పాలకుర్తి ప్రజల రుణాన్ని తీర్చుకోవడం కోసం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. టెక్స్ టైల్ పార్క్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22న వస్తున్నారని... ఈ సందర్భంగా జరిగే భారీ బహిరంగసభకు 20 వేల మందిని తరలిస్తున్నామని తెలిపారు.