చెప్పులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు మొదలెట్టిన పూణే పోలీసులు!
- చెప్పుల విలువ రూ. 425
- విచారణ చేపట్టిన పూణె పోలీసులు
- ఐపీసీ సెక్షన్ 379 ప్రకారం కేసు నమోదు
ఈ ఫిర్యాదును ఐపీసీ సెక్షన్ 379 ప్రకారం రిజిస్టర్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీని గురించి విచారణ చేపడుతున్నామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఇన్స్పెక్టర్ ప్రదీప్ జాదవ్ తెలిపారు.