‘లక్ష్మి'స్ యన్ టి ఆర్’: ‘లక్ష్మి'స్ యన్ టి ఆర్’ చిత్రాన్ని నిర్మిస్తోంది వైఎస్సార్సీపీ నేత!: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

  • దివంగత ఎన్టీఆర్ జీవితంపై వర్మ చిత్రం 
  • పాలిటిక్స్ కి అతీతంగా నిజాలు చెప్పే ప్రయత్నం 
  • ‘ఫేస్ బుక్’ ఖాతాలో వెల్లడించిన వర్మ

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘లక్ష్మి`స్ ఎన్టీఆర్’. ఈ చిత్రం గురించి వర్మ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర విషయం పోస్ట్ చేశారు. ‘నా దర్శకత్వంలో వస్తున్న ‘లక్ష్మి'స్ యన్ టి ఆర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నది వై.ఎస్.అర్.సి.పి నేత పి.రాకేష్ రెడ్డి.....మా ఇద్దరి ఆంతరంగిక అభిమతం ఈ చిత్రాన్ని పాలిటిక్స్ కి అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తియ్యాలని’ అని ఆ పోస్ట్ లో వర్మ పేర్కొన్నారు. రాకేష్ రెడ్డి తో కలిసి దిగిన ఓ ఫొటోను కూడా వర్మ పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News