హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేశ్కు ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అవార్డు!
- ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన తొలి భారత జర్నలిస్ట్
- ప్రజాపోరాటానికి దక్కిన గౌరవమన్న లంకేశ్ సోదరి
- పాకిస్థాన్ శాంతి కార్యకర్తతో కలిసి అవార్డును పంచుకోనున్న లంకేశ్
ప్రజల కోసం పోరాడే వారికి ఈ అవార్డు నైతికంగా మద్దతు ఇస్తుందని లంకేశ్ సోదరి కవిత తెలిపారు. ఈ అవార్డు గౌరీకి దక్కినది కాదని, గౌరీ వెనక నిలబడిన అందరిదని ఆమె పేర్కొన్నారు. కాగా ఈ అవార్డు దక్కిన తొలి భారతీయురాలు లంకేశే కావడం గమనార్హం.