ఏసీ అసెంబ్లీ: ఏపీ అసెంబ్లీ భవనానికి వాస్తు దోషం.. కొత్త గేటు నిర్మాణం!

  • సచివాలయం వైపు మరో కొత్త గేటు
  • ఇప్పటికే అసెంబ్లీకి ఐదు గేట్లు
  • వాస్తు దోషం కారణంగా రూట్ మార్చిన చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ భవనానికి వాస్తు దోషాల కారణంగా మళ్లీ మార్పులు చేర్పులు చేయనున్నారు. వాస్తు కోసం సచివాలయం వైపు మరో గేటు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అసెంబ్లీకి ఐదు గేట్లు ఉన్నాయి. వాస్తు కారణంగా మరో కొత్త గేటును ఏర్పాటు చేయనుండటం గమనార్హం. కాగా, సచివాలయంలో వాస్తు దోషాల కారణంగా సీఎం చంద్రబాబు ప్రస్తుతం తన మార్గాన్ని మార్చుకుని వెళుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త గేటు నిర్మాణం చేపడుతున్నారు.

  • Loading...

More Telugu News