: 620 మందిని బలితీసుకున్న ప్రమాదం


గతనెల 24న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సవార్ ప్రాంతంలోని 8 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ప్రారంభంలో మృతులు 60 మందేనన్నారు. కానీ, ఇదెంత పెద్ద విషాదమో చెప్పడానికి చిన్న ఉదాహరణ ఏమిటంటే.. ప్రమాదం జరిగి 12 రోజులు దాటినా ఇంకా అక్కడ సహాయక చర్యలు పూర్తి కాలేదు. మృతుల సంఖ్యకు తెరపడలేదు. శిధిలాలు వెలికితీసిన కొద్దీ రోజురోజుకీ పదుల సంఖ్యలో విగతజీవులు బయటపడుతూనే ఉన్నారు. మరణించిన వారి సంఖ్య ఇప్పటికి 620కు చేరుకుంది. శిధిలాల వెలికితీత పూర్తయితేనే ఆ ప్రమాదం బలితీసుకున్న అభాగ్యుల లెక్క తేలేది. ఇది బంగ్లాదేశ్ చరిత్రలో ఒక మహా విషాదం!

  • Loading...

More Telugu News