వర్షం: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం
- నగరంలో నేడు కూడా వర్షం
- పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
ఈ రోజు కూడా హైదరాబాద్ భారీ వర్షాన్ని చవిచూస్తోంది. చార్మినార్, చాంద్రాయణ గుట్ట, యాకుత్‌పురా, బహదూర్ పురా, ఉప్పల్, రామాంత పూర్, విద్యానగర్, పెద్ద అంబర్ పేట, హయత్ నగర్, ఉప్పల్, తార్నాక, మల్లాపూర్, నాచారం, కొత్తపేట, మోహన్‌నగర్, దిల్‌సుక్ నగర్, మలక్‌పేట్, చంపాపేట్‌లలో వర్షం కురుస్తోంది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.