నాగ్ పూర్: నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు.. వంద దాటిన స్కోర్

  • కొనసాగుతున్న ఓపెనర్ల భాగస్వామ్యం 
  • 21.3 ఓవర్లలో టీమిండియా స్కోర్: 117/0

నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, రహానా నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్లిద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. క్రీజ్ లో ఉన్న రోహిత్ శర్మ 61 పరుగులతో, రహానె 56 పరుగులతో కొనసాగుతున్నారు.ఇప్పటి వరకు రోహిత్ శర్మ 8 ఫోర్లు, 1 సిక్స్ , రహానె 6 ఫోర్లు కొట్టారు. 21.3 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్: 117/0

  • Loading...

More Telugu News