తమన్నా: చక్కగా ఇంట్లో కూర్చొని భజన చేస్తోన్న హీరోయిన్ తమన్నాను చూడండి!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో తమన్నా ఒకరు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఆమె ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తుంటుంది. ప్రస్తుతం శరన్నవరాత్రులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమన్నా ఇంట్లో భజన కార్యక్రమం జరిగింది. అమ్మవారి విగ్రహం ముందు పాటలు పాడుతూ భజన చేస్తుండగా తమన్నా చప్పట్లు కొడుతూ కూర్చుంది. ఇందుకు సంబంధించిన వీడియోను తమన్నా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. మీరూ చూడండి...