టీమిండియా: టీమిండియా చేజారిన మూడో వికెట్!

  • విరాట్ కోహ్లీ (28) ఔట్
  • అగర్ బౌలింగ్ లో ఫించ్ కు క్యాచ్ ఇచ్చిన కోహ్లీ

మూడో వన్డేలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అగర్ బౌలింగ్ లో ఫించ్ కు క్యాచ్ ఇచ్చిన కోహ్లీ (28) పెవిలియన్ చేరాడు. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 294 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని టీమిండియాకు నిర్దేశించిన విషయం తెలిసిందే. ఈ విజయ లక్ష్యానికి చేరువగా టీమిండియా ఆటగాళ్లు శ్రమిస్తున్నారు. 35.1 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 206 పరుగులు చేసింది. క్రీజ్ లో హార్దిక్ పాండ్యా 31, జాదవ్ 2  పరుగులతో కొనసాగుతున్నారు.  

  • Loading...

More Telugu News