: జూన్ మూడో వారంలో 'స్థానిక' సమరం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది! జూన్ మూడో వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు నిర్వహించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యకర్తలకు సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. జూన్ మూడో వారంలో పంచాయతీ ఎన్నికలు, జులైలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించనున్నారు.