`జిమ్మిక్కి కమ్మల్` పాటకు స్టెప్పులు వేసిన మినియన్స్.. వీడియో చూశారా?
ఇందులో ఈ పాటకు డ్యాన్స్ చేసింది మరెవరో కాదు... మినియన్లు. `జిమ్మిక్కి కమ్మల్ మినియన్ వెర్షన్` అనే పేరుతో ఉన్న ఈ వీడియోలో పొట్టి పొట్టి మినియన్లు, ముద్దులొలికే స్టెప్పుల వేయడం చూడొచ్చు. నిజానికి ఇది వేరే పాటకు వేసిన డ్యాన్స్ అయినా `జిమ్మిక్కి కమ్మల్` బీట్లకు కరెక్టుగా సరిపోయేలా సింక్ చేశారు.