: సనావుల్లా ఆరోగ్యంపై పెదవి విరిచిన వైద్యులు


జమ్మూకాశ్మీర్ జైల్లో భారత మాజీ సైనికాధికారి చేతిలో దాడికి గురైన పాకిస్తాన్ ఖైదీ సనావుల్లా రంజాయ్ ఆరోగ్య స్థితి మరింత క్షీణించింది. ప్రస్తుతం డీప్ కోమాలో ఉన్న సనావుల్లా బతికే అవకాశాలు తక్కువే అని వైద్యులు పెదవి విరిచారు. సనావుల్లా ప్రస్తుతం చండీగఢ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.

  • Loading...

More Telugu News