: హసీకి తోడుగా మరో విధ్వంసకర బ్యాట్స్ మన్


ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో చెన్పై సూపర్ కింగ్స్ తన పూర్తిస్థాయి బ్యాటింగ్ వనరులను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఫామ్ లో ఉన్న హసీకి తోడు మరో డాషింగ్ బ్యాట్స్ మన్ మురళీ విజయ్ ని బరిలో దించాలని చెన్పై వ్యూహకర్తలు నిర్ణయించారు. ఈ మ్యాచ్ మరికాసేపట్లో ముంబయి వాంఖెడే స్టేడియం వేదికగా ఆరంభం కానుంది. టాస్ గెలిచిన ముంబయి సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

  • Loading...

More Telugu News