: ఎల్బీనగర్ చౌరస్తాలో స్టెప్పులేసిన ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి


వేలాది గణనాథుల విగ్రహాల నిమజ్జనాలతో జంటనగరాలు పులకించాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో వినాయకులకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద టీఆర్ఎస్ ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్లు విఠల్ రెడ్డి, శ్రీనివాసరావు, టీఆర్ఎస్ ఇన్ ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ అక్కడ సందడి చేశారు. ఆర్కెస్ట్రా గాయకులు పాటలు పాడుతుండగా... వారు స్టెప్పులేశారు. మల్లారెడ్డి స్టెప్పులేయడం ప్రారంభించడంతో పక్కనున్న నేతలంతా ఉత్సాహంతో జతకలిశారు.

  • Loading...

More Telugu News