: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు!
కొలంబో వేదికగా జరుగుతున్న చివరి వన్డేలో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, శ్రీలంక-భారత జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసినట్టవుతుంది. అదే, లంక జట్టు గెలిస్తే కనీసం ఒక్క మ్యాచ్ లో అయినా విజయం సాధించినట్టవుతుంది. రెండు దేశాల జట్ల సభ్యుల వివరాలు..
భారతజట్టు : రహానె, రోహిత్ శర్మ, కోహ్లీ, మనీష్ పాండే, జాదవ్, ధోనీ, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, కులదీప్ యాదవ్, బుమ్రా, చాహల్
శ్రీలంక జట్టు : డిక్ వెల్లా, మునావీరా, తరంగా, తిరిమన్నె, మ్యాథ్యూస్, సిరివర్ధన, హజరంగా, దనన్ జయ, పుష్పకుమార్, ఫెర్నాండో, మలింగా