: 500 నోటే అనవసరం.. 2000 నోటు ఎందుకు?: చంద్రబాబు


దేశంలో అవినీతిని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అవినీతిని రూపుమాపాలంటే పెద్దనోట్లను కూడా వ్యవస్థ నుంచి తొలగించాలని చెప్పారు. రూ. 500 నోటు కూడా అనవసరమని... ఈ పరిస్థితుల్లో రూ. 2000 నోటు ఎందుకని అన్నారు. రూ. 100, రూ. 200 నోట్లు సరిపోతాయని అన్నారు. మొదట్నుంచి కూడా చంద్రబాబు పెద్ద నోట్లను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News