: శ్రీలంకపై భారీ స్కోరు చేసిన టీమిండియా... టార్గెట్ 376
శ్రీలంకలోని కొలంబోలో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మెన్ అదరగొట్టేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (131), రోహిత్ శర్మ (104 ) శతకాలు బాదడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ 4, హార్ధిక్ పాండ్యా 19, లోకేశ్ రాహుల్ 7, మనీష్ పాండ్యా 50, ధోనీ 49 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ 2, లతిష్ మలింగ 1, ఫెర్నాండో 1, అకిల ధనంజయ 1 వికట్టు పడగొట్టారు.