: కడపలో బయటపడ్డ 600 అరుదైన వెండి నాణేలు


కడప జిల్లాలో విక్టోరియా మహారాణి కాలానికి చెందిన 600 వెండి నాణేలు బయటపడ్డాయి. కాశీనాయన మండలం వడ్డెమానులోని రామ సుబ్బారెడ్డి అనే రైతు ఇంట్లో ఈ వెండి నాణేలు దొరికాయి. మూడు రోజుల కిందట ఇతని నుంచి 100 వెండి నాణేలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

  • Loading...

More Telugu News