: క్రికెట్ అప్ డేట్స్: ఐదు వికెట్లు కోల్పోయిన శ్రీలంక


పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో శ్రీలంక జట్టు మరో రెండు వికెట్లు కోల్పోయింది. థిర్ మన్ (80), మ్యాథ్యూస్ (11) ఔటయ్యారు. బుమ్రా బౌలింగ్ లో థిర్ మన్ ఔటవగా, జాదవ్ బౌలింగ్ లో మ్యాథ్యూస్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే, మరో 20 పరుగులు చేస్తే శతకం చేస్తాడనుకునే తరుణంలో తిరుమన్నె ఔటవడం ఆయన అభిమానులను నిరాశపరిచింది. కాగా, శ్రీలంక జట్టు ప్రస్తుత స్కోరు: 42.5 ఓవర్లలో 177/5

  • Loading...

More Telugu News