: కమల్ తో మళ్లీ బంధం లేదు.. ఆయన నుంచి పక్కకు వచ్చేశా!: సినీ నటి గౌతమి


సినీనటులు కమల హాసన్‌, గౌతమి గత ఏడాది నవంబరులో విడిపోయిన విషయం తెలిసిందే. ఈ విష‌యాన్ని అప్ప‌ట్లో గౌత‌మి ట్వీట్ ద్వారా కూడా చెప్పారు. అయితే, క‌మ‌ల్, గౌత‌మి మళ్లీ కలవ‌బోతున్న‌ట్లు కోలీవుడ్‌లో పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఓ టీవీ ఛానెల్ కూడా ఈ ఫేక్ న్యూస్‌ని ప్ర‌సారం చేయ‌డంతో గౌత‌మి మండిప‌డ్డారు. ‘మూర్ఖులు మాట్లాడుతారు, కుక్కలు మొరుగుతాయి.. వాస్తవ విషయాల గురించి మాట్లాడాలి, కమల్‌తో మళ్లీ బంధాన్ని కొనసాగించబోను, క‌మ‌ల్‌ జీవితం నుంచి పక్కకు వచ్చేశా’ అని ఆమె ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News