: భారత జాతీయ గీతం ఇంగ్లిష్ వెర్షన్ పోస్ట్ చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్... నెటిజన్ల హర్షం!
భారత దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇతర దేశాల క్రికెటర్లు, క్రీడాకారులు శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఆస్ట్రేలియన్ ఓపెనర్ మాథ్యూ హెడెన్ మాత్రం తనదైన శైలిలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ జాతీయ గీతాన్ని ఇంగ్లిష్‌లో పోస్ట్ చేసి ఆయన అందరి మన్ననలు పొందారు. ఈ ఇంగ్లిష్ జాతీయగీతాన్ని చాలా మంది రీట్వీట్లు చేశారు.