: కర్ణాటకలో మొదలైన పోలింగ్.. ఓటేసిన వెంకయ్యనాయుడు


కర్ణాటక విధానసభకు ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు బెంగళూరులోని మల్లేశ్వరం బాలికల పాఠశాలలో ఓటు వేశారు. అటు యడ్యూరప్ప కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎండలు అధికంగా ఉండడం వల్ల సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు.

  • Loading...

More Telugu News