: శ్రీలంకపై విజయం తర్వాత ఈతకొలనులో సేదతీరుతున్న టీమిండియా... వీడియో చూడండి!
కొలంబో టెస్ట్‌లో శ్రీలంక జట్టుపై ఘనవిజయం సాధించిన భారత జట్టు తమ కొద్దిపాటి ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది. వారు విడిది ఉంటున్న హోటల్ స్విమ్మింగ్‌పూల్‌లో భారత జట్టు ఆటగాళ్లు కేరింతలు కొడుతున్న వీడియోను `ఇండియన్ క్రికెట్ టీమ్` తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కెప్టెన్ విరాట్ కొహ్లీ, శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మలతో ఇతర క్రికెటర్లను, సహాయ సిబ్బందిని చూడొచ్చు.