: మంత్రిగారి మేనల్లుడికి నాలుగు రోజుల కస్టడీ


రైల్వే అధికారి నుంచి రూ. 90 లక్షలు లంచం పుచ్చుకున్న రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సల్ మేనల్లుడిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న బన్సల్ మేనల్లుడు సింగ్లాతో పాటు మరో ముగ్గురికి కోర్టు నాలుగు రోజుల కస్టడీ విధించింది. సీబీఐ.. సింగ్లా తదితరులను ఐదు రోజుల కస్టడీ విధించాలని కోరినా, కోర్టు నాలుగు రోజుల కస్టడీకి ఆదేశించింది.

  • Loading...

More Telugu News