: 'పైసా వసూల్' కావడం ఖాయం.. 6 గంటల్లో ఎన్ని లక్షల వ్యూస్ వచ్చాయో తెలుసా?


నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' సినిమా స్టంపర్ ను నేడు విడుదల చేశారు. బాలయ్య రేంజ్ కు తగ్గట్టు, పూరీ మార్క్ తో వచ్చిన ఈ స్టంపర్ కు ఊహించని స్పందన వస్తోంది. కేవలం 6 గంటల వ్యవధిలోనే దీనికి 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రతి నిమిషానికి ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ సందర్భంగా అభిమానులకు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపింది. 

  • Loading...

More Telugu News