: రెండో ఓవర్ లో తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా మహిళల జట్టు
మహిళల వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా జట్టు రెండో ఓవర్ లోనే ఓపెనర్ ఎస్. మంథన ఎటువంటి పరుగులు చేయకుండా పెవిలియన్ ముఖం పట్టింది. 1.4 ఓవర్ లో ష్రబ్ సోల్ వేసిన బంతికి మంథన ఔటైంది. 229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 6.3 ఓవర్లు ముగిసే సరికి 24 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో మిథాలీ రాజ్ 11 పరుగులతో, పీజీ రౌత్ 10 పరుగులతో కొనసాగుతున్నారు.