: గవర్నర్ నరసింహన్ ను కలిసిన జగన్!


అక్రమాస్తులకు సంబంధించి తనపై ఉన్న కేసులన్నింటినీ ఒకేసారి విచారణ జరపాలనే పిటిషన్ ను హైకోర్టు కొట్టివేస్తానని చెప్పడంతో, ఆ పిటిషన్ ను జగన్ ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కొంచెం సేపటి క్రితం జగన్ కలిశారు. సుమారు గంటపాటు గవర్నర్ తో ఆయన మంతనాలు జరిపారు.

  • Loading...

More Telugu News