: భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్.. ఎన్నికలో ఘన విజయం


రాష్ట్రపతి ఎన్నికలో రామ్ నాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, విపక్షాల అభ్యర్థి మీరాకుమార్ పై ఆయన భారీ తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో, ఆయన భారత 14వ రాష్ట్రపతిగా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. 65.65 శాతం ఓట్లను కోవింద్ గెలుచుకున్నారు. యూపీయే అభ్యర్థి మీరాకుమార్ కు 34.35 శాతం మాత్రమే వచ్చాయి. కోవింద్ కు 7,02,644 ఓట్లు, మీర్ కుమార్ కు 3,67,314 ఓట్లు పడ్డాయి.  

  • Loading...

More Telugu News