: ఇంటెక్స్ నుంచి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ ఫోన్!
బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న దేశీయ మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ నుంచి మరో కొత్త మోడల్ విడుదలైంది. ‘ఆక్వా సెల్ఫీ’ పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.6,649గా ఉంది.
‘ఆక్వా సెల్ఫీ’ ఫీచర్లు...
- 5 ఎంపీ ఫ్రంట్, 8 ఎంపీ రియర్ కెమెరా
- రెండు వైపులా ఎల్‌ఈడీ ఫ్లాష్
- 5.5 అంగుళాల డిస్‌ప్లే
- 1.3 క్వాడ్ కోర్ ప్రాసెసర్
- 2జీబీ ర్యామ్
- 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ (64 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం)