: ఐపిఎల్ లో నేటి మ్యాచులు


హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఐపిఎల్ లో నేడు ఈ ఒక్క మ్యాచే జరుగుతుంది.

  • Loading...

More Telugu News